స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తదితరులు.

Share This Post