స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా అధికారులు, ఉద్యోగులు తప్పకుండా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Press release. 13.8.2021

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా అధికారులు, ఉద్యోగులు తప్పకుండా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉదయం 9:15 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, తదుపరి ఉదయం 10.30 గంటలకు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలకు జిల్లా అధికారులు, ఉద్యోగులందరూ తప్పకుండా పాల్గొనాలని, అటెండెన్స్ రిజిస్టర్ లో హాజరు నమోదు చేసి నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను అట్టి ఉత్తర్వులలో ఆదేశించారు.

…..DPRO. KMR

Share This Post