హనుమకొండ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి కి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ వినయ భాస్కర్.
ఎం పి కవిత, జెడ్పి చైర్మన్ సుధీర్ బాబు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన షామీమ్, కుడా చేర్మెన్ యాదవ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎం ఎల్ ఏ నన్నపనేని నరేందర్, చల్ల ధర్మరెడ్డి, రాజయ్య, శంకర్ నాయక్, అరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ వాసుచంద్ర తదితరులు.

Share This Post