హనుమకొండ:
జెఎన్ఎస్ స్టేడియం:
రేపటి నుంచి ప్రారంభం కానున్న 60వ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు అన్ని సదుపాయాలతో జెఎన్ఎస్ స్టేడియంను అన్ని హంగులతో అంగరంగవైభవంగా జిల్లా అధికారులు మరియు కమిటీ సభ్యులు సమిష్టి కృషి సిద్ధం చేశారు జెఎన్ఎస్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు..
👉చారిత్రాత్మక నగరంలో చారిత్రాత్మక ఈవెంట్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
👉హనుమకొండ జిల్లా జాతీయ క్రీడాకారులకు స్వాగతం పలుకుతుంది..
👉60వ జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనేందుకు దేశంలోని పలు రాష్ట్రలా నుంచి 519మంది క్రీడాకారులు పాల్గొననున్నారు..
👉హనుమకొండ నగర ప్రజల చిరకాల కోరిక జెఎన్ఎస్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు జరిగింది.
👉అథ్లెటిక్స్ పోటీలకు జెఎన్ఎస్ స్టేడియం అన్ని హంగులతో సిద్ధమైంది..
👉పోటీలను వీక్షించేందుకు నగరంలో భారీ స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు..
👉ఏఐఎఫ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు.