హనుమాన్ నగర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పత్రికా ప్రకటన
నల్గొండ జిల్లా కేంద్రంలోని
పాతబస్తీ
హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన

శోభాయాత్ర ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పాల్గొన్న

నల్గొండ నియోజకవర్గ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,న్ మున్సిపల్ చైర్మన్ యం. సైదిరెడ్డి,జిల్లా
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,
డి.ఐ. జి.ఏ.వి. రంగనాథ్, మాజీ ఎం.ఎల్. సి.పూల రవీందర్,గణేష్ ఉత్సవ సమితి సభ్యులు.

 

Share This Post