హన్మకొండ జిల్లా 8-6-2022
వడ్డెపల్లి పింగళి మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిసిప్లినరీ నేషనల్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి సత్యావతి రాథోడ్, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
మంత్రి సత్యావతి రాథోడ్ కామెంట్స్
మహిళలు సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చి దిద్దుతున్న కళాశాల అధ్యాపక, ప్రిన్సిపాల్ కి అభినందనలు
పింగిలి కళాశాలకు చరిత్రాత్మక గుర్తింపు ఉంది
మహిళలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగినారు
తెలంగాణలో తొలి మహిళా మంత్రి అయ్యనంటే అది కేసీఆర్ చలవే
నాది 30ఏండ్ల రాజకీయ ప్రస్థానం నాది
నాకు చిన్న తనం లోనే మ్యారేజి అయింది..
ఏ రంగంలోనైనా అవకాశాలు రావడమే తక్కువ వచ్చిన వాటిని ఉపయోగించుకుని ఎదగాలి
దేశానికి ప్రధాని అయిన ఇందిరా గాంధీయే మహిళలకు ఆదర్శం
మహిళల కోసం కావాల్సిన చట్టాలు పురుషులు చేస్తున్నారు… కానీ పరిస్థితులు మారాలే
రాష్ట్రములో మహిళలు కేంద్రబిందుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము
కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
తల్లిదండ్రుల ఆశయాలు అడియశాలు చేయకుండా చదువుకోవాలి
హాస్టల్ లో 6లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి.