హామీని నెరవేర్చిన సర్పంచ్…

సర్పంచ్ గా పోటీ చేసే ముందు తమకు వచ్చిన గౌరవ వేతనాన్ని పాఠశాలకు మౌలిక వసతులకు ఖర్చు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం అనాజిపురం గ్రామ సర్పంచ్ ఎద్దు నూరి ప్రేమలత మల్లేశం తమ యొక్క వేతనాలు సుమారు 50 వేల రూపాయలతో పాఠశాలకు 30 బెంచీలను బహుకరించారు.
సర్పంచ్ తమ యొక్క వేతనాలు పాఠశాలకు ఇవ్వడం పట్ల జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్పంచ్ ను అభినందించారు.

Share This Post