హైకోర్టు జడ్జి కి అధికారుల స్వాగతం

సెప్టెంబర్ 18:–

శనివారం నాడు జిల్లా కేంద్రానికి విచ్చేసిన హై కోర్ట్ జడ్జ్ లక్ష్మణ్ కు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో జడ్జి లు, అధికారులు, ఘనంగా స్వాగతం పలికారు.

జిల్లా జెడ్జి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ , సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ / మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా పూల బొకేలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

కార్యక్రమంలో ఆర్డిఓ రవి తదితరులు పాల్గొన్నారు

Share This Post