హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2019-20 పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు సిపిఓ కార్యాలయం ద్వారా తయారు చేయబడిన హాండ్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం రూపకల్పనకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ పుస్తకంలో జిల్లా యొక్క సమగ్ర వివరాలు పొందుపరచడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస రావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post