02.08.2021 CM KCR టూర్..

నల్గొండ జిల్లా…

హాలియా లో
నియోజకవర్గ ప్రగతి సమీక్ష సమావేశం ..
హాజరైన గౌ. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు,
పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ
మంత్రి జగదీష్ రెడ్డి

శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మండలి మాజీ వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్,MP లు,MLA లు, MLC లు, DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Share This Post