07.08.2021 నల్గొండ జిల్లా వేములపల్లి మండలం,గ్రామం లోని రైతు వేదిక భవనం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం,గ్రామం లోని రైతు వేదిక భవనం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, రైతు వేదిక భవనం ఆవరణలో మొక్కను నాటిన మంత్రి,మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,మిర్యాలగూడ శాసన సభ్యులు ఎన్. భాస్కర్ రావు,జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రాం చంద్ర నాయక్ తదితరులు

Share This Post