10వ. తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు టైటాన్ వాచ్ లను బహుకరించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:08.08.2022, వనపర్తి.

కమిషనర్, ఎస్.సి.అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు 10వ. తరగతి ఉత్తీర్ణులైన (9.5 స్కోర్) నలుగురు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో రూ.1,500/- లు విలువ కలిగిన టైటాన్ వాచ్ లను సోమవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, ఎస్.సి. అభివృద్ధి శాఖ అధికారిని నుషితా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post