Warangal Urban District December 6, 2022 warangalurban డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు మరియు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు🙏 #DrBRAmbedkar #JaiBhim.