సోమవారం జరిగిన ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు

                                                                    సోమవారం జరిగిన ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు

09.01.2023.
ప్రెస్ రిలీజ్
సోమవారం జరిగిన ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన వినతులను డి.ఆర్.ఓ వాసుచంద్రా,డి.అర్.డి.ఓ. శ్రీనివాస్ లు తీసుకొని అట్టి వినతుల పై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందులో 2BHK నోడల్ ఆఫీసు -9, కమీషనర్ అఫ్ పోలీస్ -01,co -oparetive officer -01,DFO -01,Dist.animal Husbandary-01, REH wgl -01,KUDA VC -01, DIST.SERICULTURE-01,Dist. Excise -01,R&B -01, GWMC పురపాలక శాఖ -03, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసు-01, DMHO -02, RDO ఆఫీస్-05, DRDO ఆఫీసు -01, DWO,WCD SC&JW-01, SC కార్పొరేషన్ -10, పంచాయతీరాజ్ EE -02, MPDO’s -06, MGM -3, రెవెన్యూ శాఖ -13, కలెక్టరేట్ C- సెక్షన్ -01, D- సెక్షన్ -03, E- సెక్షన్-03, తదితర శాఖలకు సంబంధించి మొత్తం.70 దరఖాస్తులు వచ్చినవి.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో DMWO శ్రీనివాస్,DWO సబితా,DCSO వసంత లక్ష్మి, SC Corporation ED మాధవి లత,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ,

Share This Post