12.08.2021 నకిరేకల్ మండలం కడపర్తి గ్రామపంచాయతీ లో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్కలు పరిశీలించారు. పది వేల మొక్కలు నాటారు ఇంకా 5 వేల మొక్కలు నాటాలని, నేమ్ బోర్డ్ ఏర్పాటు, మొక్కల వాటరింగ్ కు బోర్,విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్

Share This Post