12-08-2021 ప్రమాణస్వీకారం చేసిన నూతన శాసన సభ్యులు నోముల భగత్

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో శాసనసభ్యులు  గా విజయం సాధించి నేడు శాసనసభ ప్రాంగణంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చారి ఎదుట ప్రమాణస్వీకారం చేసిన నూతన శాసన సభ్యులు నోముల భగత్ ను అభినందిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు.

Share This Post