ఈ రోజు అనగా 13/5/2022 వలిగొండ మండలం ఎదుల్లగుడెం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభకు యాధద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు పమేలా సత్పథి గారు హజరు ఆయినారు ఈ కార్యక్రమం లో కలెక్టరు గారు మాట్లాడుతూ
1)ప్రతి గర్భిణీ బాలింతలు ,పిల్లలు అందరూ పోషక ఆహారం తీసుకోవాలని
2)పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఐరన్, విటమిన్లు, ప్రోటీనులు అధికంగా ఉన్న ఆకుకూరలు పండ్లు ,గుడ్లు, పాల పదర్థాలు తినాలని
3)ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుత్రుల్లో నార్మల్ డెలివరీ అవ్వాలని
4)పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు పట్టించాలని,6నెలల వరకు కేవలం తల్లి పాలు పట్టించాలని,6నెలలకు అనుబంధ ఆహారం తో పాటు తల్లి పలు 2 సంవత్సరం వరకు కొనసాగించాలి
5)ప్రతి బిడ్డ 2.5కేజీ ల బరువు తో పుట్టాలని ,అనీమియా తో ఎవ్వరూ భాద పడకూడదని
6,)ప్రతి ఇంట్లో పెరటి తోట పెంచి ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ B. భారతమ్మ గారు, ఉప సర్పంచ్ M.భార్గవి గారు,icds సూపర్ వైజర్ నాగమణి గారు ,అంగన్వాడీ టీచర్లు ఆశ పాల్గొన్నారు