16.08.2021 Nalgonda Dist *వర్షపు నీరు మళ్లింపు చర్యలు* Dist Collector Prashant J. Patil.

*పత్రికా ప్రకటన*                     *వర్షపు నీరు  మళ్లింపు చర్యలు*                                నల్గొండ,ఆగస్ట్ 16. నల్గొండ మున్సిపాలిటీ  మొగుళ్ల చెరువు సమీప 8, 9 వ వార్డ్ లలో లోతట్టు ప్రాంతం వర్షపు నీరు నిలిచి ఉన్న గంధంవారి గూడెం  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి లు సందర్శించారు.  ఇండ్ల వద్దకు వర్షపు నీరు రాకుండా నీటిపారుదల శాఖ ఈ ఈ డివిజన్ 6 బుచ్చి రెడ్డి తో జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు పరి శీలించి వర్షపు నీరు నిలిచి లేకుండా వెంటనే జె.సి.బి తో  మల్లింపు  చేసి సమస్యకు పరిష్కారం చేశారు.స్థానిక కౌన్సిలర్ లు ఉన్నారు.

Share This Post