2021 – 2022 సంవత్సరానికి గాను రైతుభీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కును అందజేసిన మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ , జగదీశ్వర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు

Share This Post