2021-22 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం యందు హైదరాబాద్ జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ౨౦ సీట్లు కేటాయించడం జరిగింది. మూడవ తరగనిలో పది సీట్లు, ఐదవ తరగతిలో ఐదు సీట్లు, ఎనిమిదవ తరగతిలో ఐదు సీట్లు కేటాయించడం జరిగింది. ఈ సీట్లు హైదరాబాద్ జిల్లాలో గల గిరిజన తెగలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేటులో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్దతిలో విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది.మొత్తం ఇరవై సీట్లకుగాను పద్దెనిమిది స్టులు భర్తీ చేశారు.

2021-22 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం యందు హైదరాబాద్ జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ౨౦ సీట్లు కేటాయించడం జరిగింది.
మూడవ తరగనిలో పది సీట్లు, ఐదవ తరగతిలో ఐదు సీట్లు, ఎనిమిదవ తరగతిలో ఐదు సీట్లు కేటాయించడం జరిగింది. ఈ సీట్లు హైదరాబాద్ జిల్లాలో గల గిరిజన తెగలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
శనివారం హైదరాబాద్ కలెక్టరేటులో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్దతిలో విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది.మొత్తం ఇరవై సీట్లకుగాను పద్దెనిమిది స్టులు భర్తీ చేశారు.

Share This Post