Month: July 2021

ప్రచురణార్థం…2మాతా శిశు కేంద్రం పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి,జూలై 31:- జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం రోజున జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు కేంద్రం సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని,మతా శిశు ఆసుపత్రి ఎదురుగా ఉన్న మార్చురీని…

ప్రచురణార్థం…2 మాతా శిశు కేంద్రం పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి,జూలై 31:- జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం రోజున జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు కేంద్రం సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని,మతా శిశు ఆసుపత్రి ఎదురుగా ఉన్న…

ప్రచురణార్ధం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి… మహబూబాబాద్ జూలై 31. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యాధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా కేసులు పెరగరాదని, గ్రామస్థాయి అధికారులు వైద్య అధికారులతో కలిసి సమన్వయంతో విస్తృతంగా పర్యటించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మందులు పంపిణీ…

ప్రచురణార్థం —————————– *ఇంటింటా ఇన్నోవేటర్స్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ – *జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మహబూబాబాద్ —————————- మహబూబాబాద్, జూలై,31. స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా ఆవిష్కర్తలపై రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్స్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆవిష్కరించారు ఇంటింటా ఇన్నోవేటర్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్ట్ 10 కి పొడిగించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవిష్కర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. —————————— జిల్లా పౌర సంబంధాల అధికారి…

పత్రికా ప్రకటన తేదీ 31- 07-2021 కరీంనగర్ నేటి నుండి హుజూరాబాద్ నియోజకవర్గం లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ O0000 హుజురాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయుటకు ఆదివారం నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజరాబాద్ నియోజకవర్గం నకు సంబంధించిన ఎంపీడీవోలు, దళిత బంధు మండల…

ప్రచురణార్ధం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి… మహబూబాబాద్ జూలై 31. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యాధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా కేసులు పెరగరాదని, గ్రామస్థాయి అధికారులు వైద్య అధికారులతో కలిసి సమన్వయంతో విస్తృతంగా పర్యటించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మందులు పంపిణీ…

*అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నల్గొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 6 అంగన్వాడీ టీచర్,11 ఆయా పోస్టులకు ఈనెల16 లోగా దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ తూముల నిర్మల ఒక ప్రకటన లో కోరారు. నల్గొండ పట్టణంలో ఐదు టీచర్లు,కనగల్ మండలంలోని తిమ్మన్నగూడెంలో ఒకటి.. పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తిప్పర్తి, కనగల్, నల్గొండ మండలం, నల్గొండ పట్టణంలో 11 ఆయా పోస్టులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అభ్యర్థులు htpp://wdcw.tg.nic.in, htpp://mis.tgwdcw.in అనే వెబ్ సైట్…

ప్రచురణార్ధం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మహబూబాబాద్, జూలై-31: రైతు భిమా, కల్తీ విత్తనాలు, జలశక్తి అభియాన్, రైతు కళ్ళాలు, తదితర అంశాలపై  శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో  కలెక్టర్ సమిక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా అర్హత కలిగిన రైతులు, అర్హత కలిగి మరణించిన రైతులకు రైతు భీమా ఇన్సూరెన్స్ అందిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.…

నాయి బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు సెలూన్‌, దోబీ ఘాట్‌ లు, లాండ్రీ దుకాణములు నడిపేందుకు గారు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం కోనం దరఖాన్తు చేనుకునేందుకు ప్రత్యేక డైవ్‌ నిర్వహిన్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనం నమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల నంక్షేమ అధికారి కె.నత్యనారాయణ రెడ్డితో కలిని నాయి (బ్రాహ్మణ, రజక కులన్తులతో పథకంపై నమీక్ష నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ…