నాయి బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు సెలూన్, దోబీ ఘాట్ లు, లాండ్రీ దుకాణములు నడిపేందుకు గా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టి విన్ఫృత ప్రచారం నిర్వహించడం జరిగిందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్ అలీ అప్పర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాయి బ్రాహ్మణ, రజక వృత్తి దారులకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందని, అర్హత గల వారు ఆన్‌లైన్‌లో దరఖాన్తు చేనుకోవాలని తెలిపారు. మీసేవ నుండి పొందిన కుల…
Month: July 2021
జాతియ లఘు చిత్రాల పోటీకి ఆహ్వానం : జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి. శేషాద్రి
న్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) (ఎన్.బి.ఎమ్. జి.) రెండవ దశ కింద న్వచ్చత ఫిల్మో కా అమృత్ మహోత్సవ్ అనే జాతీయ లఘు చిత్రాల పోటీని శ్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. (గ్రామాలలో తడి చెత్త, ష్లాన్టిక్ వ్యర్థాలు, (ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రవర్తనలో మార్చు అంశాలపై 1 నిమిషం నుండి 5 నిమిషాల లోపు నిడివి గల లఘుచిత్రం చేయవలని ఉంటుందని, (గ్రామపంచాయతీ…
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
జులై 31, 2021 – ఆదిలాబాదు:- గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాన్ని, పల్లె ప్రగతి కార్యక్రమాలని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్ గ్రామం లో చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో నిరుపయోగంగా, వినియోగం లో లేకుండా ఓపెన్ బావిని పరిశీలించారు. గ్రామస్తులు బావిలో నీటిని వాడుకోవడం లేదని తెలుపడంతో, రోడ్డు పక్కనే ఉన్న బావి పై రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.…
హరితహారం లో భాగస్వాములు కావాలి, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లోని జాతీయ రహదారులు, గ్రామాలలో మొక్కలను నాటి, జాతీయ రహదారికి ఇరువైపులా మల్టి లేయర్ క్రమంలో నాటుతున్న మొక్కల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 44 వ నంబర్ జాతీయ…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
జులై 31, 2021 – ఆదిలాబాదు:- పచ్చదనం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత నిర్వహణ ద్వారా గ్రీన్ ఛాంపియన్ అవార్డు ను ప్రదానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్య మండలి ఒక జిల్లా- ఒక హరిత విజేత లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు ను శనివారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కళాశాల ప్రిన్సిపాల్ కు…
DPRO KMNR తేది: 31-07-2021 : ఫొటోలు & press note : హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత వాడలో మౌలిక సదుపాయాలు మరియు ఇండ్ల మోటివేషన్ లపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న CM-OSD రామయ్య ( కరీంనగర్ జిల్లా )
పత్రిక ప్రకటన తేదీ 31-07 -2021 కరీంనగర్ ఇండ్ల మోటేషన్ లకు చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 00000 హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులు కొనుగోలు చేసుకొని ఉంటున్నా ఇండ్లకు మోటేషన్ చేయుటకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు . శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ రామయ్యతో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు కొనుగోలు చేసిన ఇండ్ల మోటివేషన్లు , ప్రభుత్వ భూములు, గ్రామకంఠం…
హరితహారం లక్ష్యాన్ని ఆగస్టు 7 లోగా పూర్తి చేయాలి మల్టీ లెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి బృహత్ పల్లె ప్రకృతి వనం 10 ఎకరాలకు తగ్గకుండా ఉండాలి వైకుంఠ ధామాలను వాడకంలోకి తీసుకురావాలి జిల్లాను ముందంజలో ఉంచేలా అధికారులు పని చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పత్రికా ప్రకటన సంగారెడ్డి, జూలై 31:– హరితహారం లక్ష్యాన్ని ఆగస్టు 7 లోగా పూర్తి చేయాలి మల్టీ లెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి బృహత్ పల్లె ప్రకృతి వనం 10 ఎకరాలకు తగ్గకుండా ఉండాలి వైకుంఠ ధామాలను వాడకంలోకి తీసుకురావాలి జిల్లాను ముందంజలో ఉంచేలా అధికారులు పని చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు హరితహారం లక్ష్యాన్ని ఆగస్టు 7 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మండల అభివృద్ధి అధికారులకు ఆదేశించారు. శనివారం…
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు , కమిషన్ సభ్యులు సి.హెచ్. రాగ జ్యోతి, వై. బృందాధర రావు, ఏ. దేవయ్య, ఎ. శోభారాణి, బి. అపర్ణ, అంజన్ రావు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ యల్. శర్మన్.
పత్రిక ప్రకటన తేదీ 31-7-2021 నాగర్ కర్నూల్ జిల్లా బాల అదాలత్ అనే కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగ కొనసాగించి మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లల ముందుకు వెళతామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జె. శ్రీనివాస రావు అన్నారు. శనివారం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, భవిషత్తులో పిల్లలకు సమస్యలు రాకుండా అరికట్టడమే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కర్తవ్యమని తెలంగాణా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్…
జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఖానాపూర్ లో నూతన భవనాన్నిశనివారం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ జడ్జి జి. శ్రీదేవి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు.

తేది.31.7.2021* *పత్రిక ప్రకటన* *ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. గౌరవ శాసన సభ్యుల అభ్యర్థన మేరకు ఆయా కళాశాలలను మంజూరు ఇచ్చారన్నారు. ఆయా ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రుల,ప్రజల కోరిక కూడా నెరవేరుతుందన్నారు.వికారాబాద్,పరిగి లలో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు.* *ఉమ్మడి రంగారెడ్డి…