Month: July 2021

Sri Somesh Kumar, IAS, Chief Secretary, Govt. of Telangana participated in Palle Pragathi Programme at Nanagipur village, Rangareddy dist.

  పత్రికా ప్రకటన                                                                              తేది.01.07.2021 గ్రామాలలో పచ్చదనం వెల్లివిరియాలని పారిశుధ్ధ్యం, అభివృద్ది కార్యక్రమాలలో ముందంజలో నిలవాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం  ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరు పాల్గొని కష్టపడి పనిచేస్తే  గ్రామాలు అభివృద్ధి మార్గంలో పయనిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నానాజిపూర్ గ్రామంలో నిర్వహించిన నాలుగవ విడత  పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో  స్ధానిక MLA  టి. ప్రకాశ్ గౌడ్…