Month: June 2022

గీతా కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు అండ రెండు నెలల్లో రూ.5 కోట్లతో నిర్మితమవుతున్న గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 529 మంది గీతా కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు సిద్ధిపేట 01 జూన్ 2022 : గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని, ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ…

రాష్ట్రస్థాయి సంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన  జిల్లా విద్యార్థులు – సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్

మంగళవారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రంలోని 33 జిల్లాల బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీల్లో నాగర్ కర్నూలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విద్యార్థులు నిర్వహించిన భారత్ మాతాకీ జై అనే విద్యార్థుల నృత్యానికి ప్రథమ బహుమతి లభించిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల విద్యార్థులతో పోటీపడి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రులకు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఎంతగానో…

  ప్రభుత్వ ఆసుపత్రులలో సహజ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని వైద్యాధికారులు లను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన జిల్లా ఆరోగ్య సొసైటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు గర్భిణీ స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రిలో నైనా తెలిస్తే వారిపై కఠిన…