ప్రచురణార్థం ముత్యాలమ్మ గూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్, జూలై -31: విద్యార్థినుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మ గూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్…
విద్యార్ధినుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి……జిల్లా కలెక్టర్ కె. శశాంక.
