వినాయక చవితి పండగను శాంతి యుతంగా సహృభావ వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన. నారాయణపేట జిల్లా లో వినాయకచవితి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని పేరు ఉన్నది. ఇట్టి పండగను సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లా లో వినాయక చతుర్థి నుండి నిమజ్జనం అయ్యే వరకు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ప్రజలకు…
వినాయక చవితి పండగను శాంతి యుతంగా సహృభావ వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన.
