Day: August 17, 2022

పత్రికా ప్రకటన   తేది:17.08.2022, వనపర్తి       అన్ని దానాలలోకెల్ల రక్తదానం మిన్నయని, అత్యవసర పరిస్థితులలో ఉండి రక్తం అవసరమయ్యే వారికి రక్త దాతలు ప్రాణదాతలతో సమానమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.       స్వతంత్ర భారత వజ్రోత్సవా లలో భాగంగా బుదవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ, వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన “రక్తదాన శిబిరాన్ని” జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా…

పత్రికా ప్రకటన     తేది:17.8.2022, వనపర్తి.        స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 21వ. తేదిన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నేలంతా పులకరించేలా మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.      బుధవారం హైదరాబాద్ నుండి స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై అటవీ శాఖ స్పెషల్ సీ.ఎస్. శాంతకుమారితో కలిసి అన్ని జిల్లాల…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నేలంతా పులకరించేలా మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు

ఈనెల 21న తెలంగాణ నేలంతా పులకరించేల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి   ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనాలి   రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి     స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నేలంతా పులకరించేలా మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్…

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 17: సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జులై మాసం కల్లా పూర్తి కావాల్సిన పనులు ఇంకనూ పూర్తి కాలేదని, వెంటనే ఖచ్చితమైన కార్యాచరణతో పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కలెక్టరేట్ కార్యాలయం వైద్య కళాశాల నిర్వహణకు కేటాయించినట్లు, ఈ సంవత్సరం తరగతుల ప్రారంభానికి…

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 17: జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన దృష్ట్యా ఈ సంవత్సరం నుండి తరగతుల ప్రారంభానికి భవనాల, సౌకర్యాలు గురించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో కలెక్టర్ మెడికల్ కళాశాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదాయం, ఆర్ అండ్ బి కార్యాలయం వైద్య కళాశాల కు కేటాయించినట్లు ఆయన అన్నారు.…

రక్తదానం ప్రాణదానంతో సమానం జిల్లా కలెక్టర్ డి హరిచందన

రక్తదానం ప్రాణదానంతో సమానం జిల్లా కలెక్టర్ డి హరిచందన వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా  జిల్లా కలెక్టర్ దిహరిచందన  రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. అనేక అత్యవసర పరిస్థితులలో దాతలిచ్చిన రక్తంప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు.  రక్తదాన ఆవశ్యకతను గుర్తెరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో రక్తదానానికి ఒక రోజు కేటాయించడం చాలా సంతోషమని అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలను 15రోజుల పటు అనేక…

పత్రిక ప్రకటన తేదీ : 17–08–2022 జిల్లాలో పరిపాలన భవనం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు అన్ని రకాల సేవలందించేందుకు అవకాశం మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రత్యేకంగాలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు, ప్రజాప్రతినిధుల సంకల్పంతో అనుకున్న సమయంలో భవనాన్ని పూర్తి చేయడం జరిగిందని…

ప్రచురణార్థం * ఆగస్టు 17( బుధవారం ). స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 21వ తారీఖున పండుగ వాతావరణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల జిల్లా కలెక్టర్లకు, అటవీ, ఎక్సైజ్, డి ఆర్ డి ఎ అధికారులను దేవాదాయ అటవీ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి, ఆదేశించారు బుధవారం రోజున హైదరాబాద్ నుండి రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి స్వతంత్ర…

పత్రిక ప్రకటన తేదీ : 17–08–2022 మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ హరీశ్ను కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం అనంతరం కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా షామీర్పేటలో వద్ద అంతాయిపల్లిలో రూ.56.20 లక్షలతో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా…