ప్రచురణార్దo మహబూబాబాద్, ఆగస్ట్ -18: పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియంలో గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం లతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులకు, యువతకు 11, 12…
పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు…
