ECO పార్క్ పనులను త్వరితగతిన పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా కేంద్రానికి సమీపాన గల ఎక్లాస్పూర్ గ్రామం లో 80 హెక్టార్లలో నిర్మిస్తున్న ECOపార్క్ నిర్మాణ శనివారం సాయంత్రం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డి హరిచందన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పార్క్ లో సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహనా కల్పించేటట్లు రకరకాల అవశాది మొక్కలు విద్యార్థులకు అవగాహనా కల్పించేవిదంగా ఉండేటట్లు చర్యలు చేపతలన్నారు. సందర్శకులకు ఆకట్టే విధంగా నిర్మాణాలను…
ECO పార్క్ పనులను త్వరితగతిన పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన
