Day: August 21, 2022

ప్రచురణార్థం మహబూబాబాద్, ఆగస్ట్ -21: స్వతంత్ర భారత వజ్రొత్సవ కార్యక్రమం ముగింపు వేడుకలు ఆగస్ట్ 22న హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహిస్తున్నందున జిల్లా నుండి వెళ్ళుటకు అనువుగా 4 బస్ లను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 22న సోమవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో మద్యాహ్నం 3-30 గంటలకు నిర్వహించు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొనే విధంగా…

ప్రచురణార్థం మహబూబాబాద్, ఆగస్ట్ -21: జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మార్గనిర్దేశనంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, వజ్రోత్సవాల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ కె. శశాంక ధన్యవాదాలు తెలిపారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో స్వాతంత్య్ర…

జర్పులతండ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పిక్నిక్ స్పాట్ గా అభివృద్ధి చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం . మహబూబాబాద్, ఆగస్ట్ -21: జర్పులతండ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పిక్నిక్ స్పాట్ గా అభివృద్ధి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక డి.ఎఫ్.ఓ. రవికిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి మహబూబాబాద్ మండలం జర్పులతండలోనీ బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కురవి దేవాలయముకు…

పత్రికా ప్రకటన.    తేది21.08.2022, వనపర్తి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న “స్వతంత్ర భారత  వజ్రోత్సవాల” వేడుకల సందర్భంగా యల్. బి. స్టేడియంలో  ముగింపు కార్యక్రమం దృష్ట్యా   తేది:22.08.2022 న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే దరఖాస్తుదారులు గమనించగలరని తెలపనైనది. ………. జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి…

పత్రికా ప్రకటన       తేది:21.08.2022, వనపర్తి. ఆగస్టు 22న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించనున్నట్లు, వనపర్తి జిల్లా నుండి నాలుగు వాహనాలు ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న సోమవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో మద్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి జిల్లా…

పత్రికా ప్రకటన తేది:21.08.2022, వనపర్తి స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి జిల్లాలో ప్రదర్శించిన “గాంధీ” సినిమాలను (9) థియేటర్లలో ప్రదర్శించినట్లు, 33 వేల 959 మంది విద్యార్థులు సినిమాను తిలకించారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ సినిమా విద్యార్థులలో మంచి స్ఫూర్తిని నింపిందని, విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని   పెంపొందింపజేసేందుకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈ నెల 9వ…

పత్రికా ప్రకటన 21.8.2022 వనపర్తి తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ కోసం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎస్. ఎ. రెహమాన్  ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, చెస్, క్యారమ్స్, పుట్ బాల్, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్లో పోటీ లు ఉంటాయన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచే…

పత్రికా ప్రకటన   తేది:21.08.2022, వనపర్తి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా  ప్రత్యేక హరితహారం కార్యక్రమం క్రింద పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.  ఆదివారం పెద్దగూడెం అటవీ ప్రాంతంలో తిరుమలయ్య గుట్ట రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తో కలిసి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 8వ. విడత హరితహారం కార్యక్రమం క్రింద పల్లె ప్రకృతి…

పత్రికా ప్రకటన    తేది:21.08.2022, వనపర్తి. – స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు విజయవంతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో ఈ నెల 9వ. తేది నుండి 21వ. తేది వరకు నిర్వహించినటువంటి ” స్వతంత్ర భారత వజ్రోత్సవ” వేడుకలను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. గ్రామ గ్రామాన, వాడ వాడలా మువ్వన్నెల జెండాలతో పదిహేను రోజులపాటు అంగరంగ వైభవంగా దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో స్నేహ పూర్వక…

ప్రచురణార్థం జిల్లాలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఖమ్మం, ఆగస్టు 21: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్గదర్శనం, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ల పర్యవేక్షణలో జిల్లాలో రెండు వారాలపాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల రోజువారి చేపట్టిన కార్యక్రమాలు దేశభక్తి పూరిత వాతావరణంలో భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా సమున్నతంగా, అంగరంగ…