Day: August 22, 2022

కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి .పార్థసారథి రిటైర్డ్ ఐ ఏ ఎస్ ఈ రోజు కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం చేరుకున్న కమిషనర్ ను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి కోడె మొక్కు చెల్లించుకొని మరియు ప్రత్యేక అభిషేకం కుంకుమ పూజలు నిర్వహించారు. కళ్యాణమండపం లో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచినం చేసిన…

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి : అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ ———————————- ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర…

సోమవారం హైద్రాబాద్ లో జరగనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు రాజన్న సిరిసిల్ల నుండి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరిన జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ , చైర్మన్లు, పాక్స్ చైర్మన్లు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులు, నాయకులు, అధికారులు, ఉద్యోగులు  

పత్రికా ప్రకటన.    తేది:22.08.2022, వనపర్తి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో ముగింపు వేడుకలకు భారీగా అధికారులు, ప్రజాప్రతినిధులు తరలి వెళ్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి సూచించారు. సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి వజ్రోత్సవ ముగింపు వేడుకలకు (4) ఎ.సి. బస్ లను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా…

కార్పొరేట్ ఆసుపత్రులకు మిన్నగా… జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐ సి యూ – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ICU ప్రారంభమై నేటితో ఐదేండ్లు —————- కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా … వాటి కంటే మిన్నగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( ICU) పని చేస్తుంది. జిల్లా ఆసుపత్రి లో ఐ సి యూ విభాగం ప్రారంభమై ఐదేండ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం…. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లాలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో…

కార్పొరేట్ ఆసుపత్రులకు మిన్నగా… జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐ సి యూ – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ICU ప్రారంభమై నేటితో ఐదేండ్లు   కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా … వాటి కంటే మిన్నగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( ICU) పని చేస్తుంది. జిల్లా ఆసుపత్రి లో ఐ సి యూ విభాగం ప్రారంభమై ఐదేండ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం…. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లాలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో…