Day: August 23, 2022

పత్రికా ప్రకటన    తేది:23.08.2022, వనపర్తి. మహాత్మా గాంధీ కల్వకుర్తి ప్రాజెక్టులో భాగంగా కల్వకుర్తి లిఫ్ట్ కెనాల్ స్టేజ్ 5 కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఎదుల, అనంతపూర్ గ్రామాలలో ఆయన పర్యటించి లిఫ్ట్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ఇరిగేషన్ అధికారులు, గుత్తేదారులతో ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పనులు, లిఫ్ట్…

పత్రికా ప్రకటన తేది:23 8 2022, వనపర్తి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో కర్షక్ పెట్రోల్ పంపు ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి పరిధిలోని నాగవరం, అంకుర్ గ్రామాలలో ఆగ్రో కర్షక్ పెట్రోల్ పంపులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆగ్రో కర్షక్ పెట్రోల్ పంపులను ఏర్పాటు…

నల్లమల్ల ఆదివాసీ చెంచుల ఆర్థిక సామాజిక సాధికారతకు వివిధ జిల్లాల సహాయ ప్యాజెక్టు అధికారులు  ఐ టి.డి.ఏ లు  సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ -పి. ఉదయ్ కుమార్

నల్లమల్ల ఆదివాసీ చెంచుల ఆర్థిక సామాజిక సాధికారతకు వివిధ జిల్లాల సహాయ ప్యాజెక్టు అధికారులు ఐ టి.డి.ఏ లు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల ఏ.పి.ఓ లు, పి.ఓ ఐ.టి.డి.ఏ లతో చెంచుల సాధికారత పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ని ఆదివాసీ చెంచుల సాధికారతకు ఇప్పటికే 102 గృహాలు, ఆర్థిక సాధికారతకు 10 శాతం…

నల్లమల్ల ఆదివాసీ చెంచుల ఆర్థిక సామాజిక సాధికారతకు వివిధ జిల్లాల సహాయ ప్యాజెక్టు అధికారులు  ఐ టి.డి.ఏ లు  సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నల్లమల్ల ఆదివాసీ చెంచుల ఆర్థిక సామాజిక సాధికారతకు వివిధ జిల్లాల సహాయ ప్యాజెక్టు అధికారులు ఐ టి.డి.ఏ లు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల ఏ.పి.ఓ లు, పి.ఓ ఐ.టి.డి.ఏ లతో చెంచుల సాధికారత పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ని ఆదివాసీ చెంచుల సాధికారతకు ఇప్పటికే 102 గృహాలు, ఆర్థిక సాధికారతకు 10 శాతం…

నల్లమల్ల ఆదివాసీ చెంచుల ఆర్థిక సామాజిక సాధికారతకు వివిధ జిల్లాల సహాయ ప్యాజెక్టు అధికారులు  ఐ టి.డి.ఏ లు  సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు

నల్లమల్ల ఆదివాసీ చెంచుల ఆర్థిక సామాజిక సాధికారతకు వివిధ జిల్లాల సహాయ ప్యాజెక్టు అధికారులు  ఐ టి.డి.ఏ లు  సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు.  మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల ఏ.పి.ఓ లు, పి.ఓ ఐ.టి.డి.ఏ లతో చెంచుల సాధికారత పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ని ఆదివాసీ చెంచుల సాధికారతకు ఇప్పటికే 102 గృహాలు, ఆర్థిక సాధికారతకు 10 శాతం…

*29న పెద్దపల్లిలో లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్* *ఆగస్టు 29న సమీకృత కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్* *నూతన సమీకృత కలెక్టరేట్ ఎదురుగా పెద్దకల్వల శివారులోని అనువైన స్థలంలో బహిరంగ సభ నిర్వహణ* *సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ* *సీఎం కేసీఆర్ పర్యట ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి…

ఫొటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి 25 న అమీర్ పేట గ్రీన్ పార్క్ హోటల్ లో బహుమతులు, నగదు పురష్కారం- సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్,   అర్వింద్ కుమార్ ఆగస్టు 19 తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 5 కేటగిరిలలో నిర్వహించిన *ఫోటోగ్రఫీ పోటీలలో విజేతలకు ఈ నెల 25 న అమీర్ పేట  గ్రీన్ లాండ్స్ లోని  గ్రీన్ పార్క్  హోటల్  లో ఉదయం…