Day: August 24, 2022

ప్రచురణార్ధం ఆగస్టు, 24 ఖమ్మం నగరంలో జరుగుతున్న నగర అభివృద్ధి, సుందరీకరణ మిగులు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి నగర అభివృద్ధి పెండింగ్ పనులపై కలెక్టర్ సమీక్షించారు. అమృత్ పథకం క్రింద జరుగుతున్న మంచినీటి పథకాల పనులు, గోళ్లపాడు చానల్ ఆధునీకరణ, సమీకృత మార్కెట్ సముదాయాల నిర్మాణాలు, వైకుంఠధామాలు, నగర…

ప్రచురణార్ధం – ఆగష్టు 24 ఖమ్మం . భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా భూసేకరణ పరిహారాన్ని అందించడం. జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. విజయవాడ – ఖాజీపేట మూడవ రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి మధిర, బోనకల్ మండలాల్లో చేపడ్తున్న భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు, రైల్వే, రెవెన్యూ అధికారులతో బుధవారం సాయంత్రం ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సంబంధిత రైతులతో సంప్రదించి…

ఈ నెల 31 నుండి సెప్టెంబరు 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పండుగలు, వేడుకలను ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల…

అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్‌ అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌ నెంబర్‌ 239, తేది.15.7.2016 ద్వారా జారీ అయిన తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్‌ నిబంధనలు – 2022 లో నిర్థేశించిన అర్హతలు కలిగిన 51 మందికి జర్నలిస్టులకు రెండవ విడతగా 2022-2024 ద్వైవార్షిక కాలానికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్లు…

మల్టీపర్పస్ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా ఆర్ వి కర్ణన్

మల్టీపర్పస్ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా ఆర్ వి కర్ణన్ 00000     కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ లో నూతనంగా నిర్మాణం చేస్తున్న మల్టీపర్పస్ పాఠశాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.      బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్ లో రూ2.65 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మల్టీపర్పస్ పాఠశాలను కలెక్టర్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్…

అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్‌ అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌ నెంబర్‌ 239, తేది.15.7.2016 ద్వారా జారీ అయిన తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్‌ నిబంధనలు – 2022 లో నిర్థేశించిన అర్హతలు కలిగిన 51 మందికి జర్నలిస్టులకు రెండవ విడతగా 2022-2024 ద్వైవార్షిక కాలానికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్లు…

అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్‌ అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌ నెంబర్‌ 239, తేది.15.7.2016 ద్వారా జారీ అయిన తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్‌ నిబంధనలు – 2022 లో నిర్థేశించిన అర్హతలు కలిగిన 51 మందికి జర్నలిస్టులకు రెండవ విడతగా 2022-2024 ద్వైవార్షిక కాలానికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్లు…

ITDA UTNR: అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణులకు ప్రతి రోజు పోషకాహారం అందించాలి: ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి.

అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణులకు ప్రతి రోజు పోషకాహారం అందించాలని ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ మండలం ముజ్గి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలోని సరుకుల శుభ్రతను ప్రతి రోజు పరిశీలించాలని, చిన్నారులకు, గర్భిణులకు పాలు, గ్రుడ్డు, బ్రేడ్, చిక్కి వంటి పోషకాహారం అందించాలని, వర్షా కాలం నేపథ్యములో సీజనల్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలని టీచర్ ను ఆదేశించారు. ప్రతి వారం ఆరోగ్య సిబ్బంది…

ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – అడిషనల్ జూనియర్ జడ్జ్- కీర్తి సింహ

భారత పౌరులందరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తి సింహ అన్నారు. బుధవారం బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చట్టాలపై అవగాహన లోపం కారణంగా అనేక మంది సమయాన్ని వృథా చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. 100 రూపాయలకు మించి ఏ వస్తువు కొనుగోలు…

ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమని ఆయన తెలిపారు. భారతదేశంలో నివసించే వారు, మేథ్స్/ బిజినెస్ మేథ్స్ లో 2021, 2022 ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై, 60% ఓవరాల్, 60% గణితంలో మార్కులు పొందిన వారు దీనికి అర్హులన్నారు. సాప్ట్ వేర్ డెవలపర్, అనలిస్టు, డిజైన్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సపోర్ట్ & ప్రాసెస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలు ఉంటాయని ఆయన తెలిపారు. టెక్…