Day: August 26, 2022

సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ .      0 0 0 0

సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ . 0 0 0 0      వాతావరణ పరీస్థితులలో కలిగే మార్పుల వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమై ముందుస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.      సీజనల్ వ్యాదులు, గర్బీణి స్త్రీల నమోదుపై అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రోగ్రాం అధికారలు, వైద్యాధికారలు మరియు అంగన్…

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 26: సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పట్ల అప్రమత్తంగా వుంటూ, అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకై చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యాధికారులు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు సందర్శించి, లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేయాలని అన్నారు. పాజిటివ్ ఉన్నవారిని…

డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ అవార్డు కు ఎంపీకవడం గొప్ప విషయం  జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ అవార్డు కు ఎంపీకవడం గొప్ప విషయం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ . 00000 కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారా (2022)నికి’ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ హర్షం వ్యక్తం చేశారు.  ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం గొప్ప విషయమని అన్నారు. శుక్రవారం కలెక్టర్…

హరితహారంలో జిల్లా యంత్రాంగం పనితీరు భేష్

హరితహారంలో జిల్లా యంత్రాంగం పనితీరు భేష్ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పగడ్బందీ చర్యలు కరీంనగర్ జిల్లాలో హరిత హారంలో 100.57 శాతం లక్ష్యం సాధించినందుకు అభినందనలు రాజీవ్ రహదారిలో మొక్కలు బాగా నాటారు పచ్చదనం పెంపొందించేందుకు 35.90 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి వెంబడి 16 వేల మొక్కలు నాటాలి రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతకుమారి 0000000      హరిత హారంలో వంద శాతం మొక్కలు…

ప్రచురణార్ధం ఖమ్మం, ఆగస్టు 26: లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్ల ఆమోదం కొరకై అందిన (14) దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన (8) దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ…

ప్రచురునార్ధం ఎన్నికల నియమ నిబంధన మేరకు స్వచ్ఛందంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఆధార్ నమోదు కొరకు 6B ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లాలో ప్రతి పౌరుడు ఓ టర్ హెల్ప్ లైన్ యాప్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు శుక్రవారం రోజున కలెక్టర్ సమావేశ హాలులో స్వచ్ఛంద ఆధార్ నమోదు ప్రక్రియ పై జిల్లాలో గల మూడు నియోజకవర్గాలకు సంబంధించిన…

తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం ద్వారా దళితుల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా అనేక యూనిట్స్ మంజూరు చేస్తున్నామని అనేక జిల్లాలలో దళిత బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని సంబంధిత అధికారుల సమన్వయంతో వరంగల్ జిల్లాలో దళిత బందు కార్యక్రమం ముందుకు పోతుందని అన్నారు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రెటరీ విజయ్ కుమార్ అన్నారు శుక్రవారం రోజున వరంగల్ జిల్లా దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దళిత బంధు…

ITDA UTNR: ఆదివాసీ ప్రజలకు పొలాల పండగ ఎంతో ముఖ్యమైనది: ఐటిడి పిఓ వరుణ్ రెడ్డి.

పొలాల అమావాస్యతో అదిలాబాద్ జిల్లా పల్లెల్లో పండగ వాతావరణం కనిపించింది. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలం సమక్క గ్రామంలో పొలాల అమావాస్య ఎద్దుల పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పండగ పూజా కార్యక్రమాన్ని గ్రామపెద్ద పెందుర్ భగవంత్ రావుతో కలిసి పిఓ ప్రారంభించారు. రంగురంగుల వస్త్రాలతో ఎద్దులను ముస్తాబు చేశారు రైతులు. డప్పు చప్పులతో విధులలో ఎద్దులను ఊరేగించి దేవాలయాలలో చుట్టూ ప్రదక్షిణలు చేయించి వాటికి…

అమ్మాయిల చదువు సజావుగా కొనసాగించడానికి వారికి సైకిళ్ళు ఉండటం ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, మాజీ డి.జి.పి అనురాగ్ శర్మ అన్నారు

అమ్మాయిల చదువు సజావుగా కొనసాగించడానికి వారికి సైకిళ్ళు ఉండటం ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, మాజీ డి.జి.పి అనురాగ్ శర్మ అన్నారు.  శుక్రవారం    రోటరి క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా ఆర్థిక సహకారంతో నారాయణపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు.  ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య…

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకతపై జరిగిన  సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమీషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి,…