ప్రచురణార్ధం: మహబూబాబాద్:27 ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె. శశాంక, పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ తో కలిసి పరీశిలించారు. కాలేజి కౌన్సిల్ హాల్, పిన్సిపాల్ చాంబర్ , అకాడమిక్ సెక్షన్, హిస్టాలజీ ల్యాబ్, తదితర పనులను మంత్రి పరిశీలించారు. నీట్ ఫలితాలు సెప్టెంబర్ నెలాఖరున…
ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
