Day: September 1, 2022

*సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా మరింత శ్రద్ధ చూపాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్* *అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎస్ఎస్సీ విద్యార్థులను ఒకే హాస్టల్ ఉంచి ప్రత్యేక శిక్షణనివ్వండి: మంత్రి కొప్పుల ఈశ్వర్* *ప్రభుత్వం మంజూరు చేసిన 15 హాస్టళ్లను వెంటనే ప్రారంభించండి: మంత్రి కొప్పుల ఈశ్వర్* *అన్ని హాస్టళ్లలో సౌర విద్యుత్ ద్వారా వేడి నీళ్లు అందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు* *సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మంత్రి కొప్పుల…

ఆహ్లాదకరమైన వాతావరణం లో  విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠాలు మంచిగా చెబుతున్నారా?, భోజనం బాగుంటుందా? అని పలు…

@ మహబూబ్ నగర్ జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడంలో బ్యాంకర్లు సహకరించాలి @ వ్యవసాయ రంగానికి ఇతోదికంగా ఆర్థిక సహకారం అందించాలి @ ఇప్పటివరకు బ్యాంకుల నుండి రుణాలు పొందని రైతులకు ముందుగా రుణాలు ఇవ్వాలి -జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు కూర గాయాలు, పండ్ల తోటల పెంపకానికి మహబూబ్ నగర్ జిల్లాలోని నేలలు చాలా అణువుగా ఉన్నాయని, అందువల్ల మహబూబ్ నగర్ ను భవిష్యత్తులో హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 1: విద్యార్థుల్ని చదువుతోపాటు ఆటలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ తదితర అంశాల్లోనూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో విద్యాధికారులు, పిటిఐలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 61 పిటిఐలు, 14 మంది రెగ్యులర్ మొత్తంగా 75 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఇందులో ఆర్ట్, డ్రాయింగ్ కు సంబంధించి 17, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 48…

దళితబందు అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

దళితబందు అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0        దళితబందు కార్యక్రమానికి అధిక ప్రాదాన్యతను ఇచ్చి, పథకం అమలులో జిల్లాను  అగ్ర స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను సూచించారు.      గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దళితబందు పథకం అమలుపై మున్సిపల్ కమీషనర్లు, యంపిడిఓ, క్లస్టర్ మరియు గ్రౌండింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్…

DPRO ADB-బస్తి దవాఖాన పనులు పూర్తీ చేసి అవుట్ పేషంట్స్ సేవలు అందించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

బస్తి దవాఖాన పనులు పూర్తీ చేసి అవుట్ పేషంట్స్ సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మున్సిపల్, వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం రోజున స్థానిక కేఆర్కే కాలనిలో నిర్మించిన బస్తి దవాఖాన, వెజ్ – నాన్ వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను, బంగారిగూడ లోని డాగ్ కేర్ సెంటర్, డ్రై రిసోర్స్ కన్వర్షన్ సెంటర్, కంపోస్ట్ తయారు కేంద్రం లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన…

విద్యార్దుల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా విద్యాధికారులు సేవలు ఉండాలి::జిల్లా కలెక్టర్ కె. శశంక

ప్రచురణార్ధం: సెప్టెంబర్ 1, మహబూబాబాద్. విద్యార్దుల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా విద్యాధికారుల సేవలు ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశంక అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భద్రాచలం, ఏటూరు నాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారులు గౌతం పోట్రు , శ్రీ అంకిత్ తో కలిసి గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల సంక్షేమ అధికారులతో జిల్లా కలెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల నిర్వహణ, స్థితి గతులపై సమీక్షించారు.…

DPRO ADB-దళిత బంధు పథకం క్రింద గ్రౌండింగ్ అయిన యూనిట్లను పరిశీలించి నివేదికలు సమర్పించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

దళిత బంధు పథకం క్రింద మంజూరైన 249 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందని, గ్రౌండింగ్ అయిన యూనిట్లను పరిశీలించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో దళిత బస్తి, దళిత బంధు, ఒడిఫ్ ప్లస్, పెన్షన్స్, హరితహారం లపై సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి కమిటీలు, ఎంపీడీఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో దళితబంధు పథకం క్రింద 249 యూనిట్లకు 24.90…

వీధి వ్యాపారులకు రెండవ విడత ఋణాలు ఇవ్వాలి     అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

వీధి వ్యాపారులకు రెండవ విడత ఋణాలు ఇవ్వాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 000000 వీధి వ్యాపారులకు రెండవ విడత ఋణాలు ఇవ్వాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ బ్యాంకర్లను ఆదేశించారు.      కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీది విక్రయదారులకు రూ. 10,000/- మరియు రూ.20,000/- మంజూరు చేయుటకు కరీంనగర్ జిల్లాలో గల బ్యాంకు మేనేజర్లు, రీజినల్ మేనేజర్లతో, లీడ్ డిష్ర్టిక్ట్ మేనేజరు, సంబందిత మునిసిపల్ కమీషనర్లు, మెప్మా సిబ్బందితో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.…

పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సహజం   సమాచార శాఖ ఏడి అబ్దుల్ కలీం

పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సహజం సమాచార శాఖ ఏడి అబ్దుల్ కలీం 0 0 0 0      ఉద్యోగంలో చేరి విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి పదవి విరమణ అనేది సహజమని సమాచార శాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ కలీం అన్నారు.      సమచార శాఖలో ఆఫీసు సబార్డినేట్ గా విధులు నిర్వహించి అగస్టు 31 నాడు పదవి విరమణ చేసిన నారోజు విజయలక్ష్మీ ఆత్మీయ విడ్కోలు సమావేశాన్ని సమాచార శాఖ…