Day: September 2, 2022

పత్రికా ప్రకటన తేదిః 02-09-2022, వనపర్తి. – అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. – ప్రతి అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య  కేంద్రాలలో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ — జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన…

జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారి అధ్యక్షతన రెండవ స్టాండింగ్ కమిటీ (గ్రామీణ అభివృద్ధి ) సమావేశాలు, నాల్గవ స్టాండింగ్ కమిటీ (విద్య మరియు వైద్య సేవలు )నిర్వహించడం జరిగింది

ఈరోజు  జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారి అధ్యక్షతన రెండవ స్టాండింగ్ కమిటీ (గ్రామీణ అభివృద్ధి ) సమావేశాలు, నాల్గవ స్టాండింగ్ కమిటీ (విద్య మరియు వైద్య సేవలు )నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇందులో భాగంగా మన జిల్లాలో ఇప్పటివరకు నాటిన 30 లక్షల మొక్కలను రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని నిర్లక్ష్యం వహించే…

18 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన ప్రతి యువతను ఓటరు జాబితాలో పెరు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు

18 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన ప్రతి యువతను ఓటరు జాబితాలో పెరు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.   శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి  వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నూతన  ఓటర్ల నమోదు, ఇప్పటికే నమోదు అయిన వారి ఆధార్ తో అనుసంధానం చేయించడం, స్వీప్ యాక్టివిటి ల పై సమీక్షించి పలు సూచనలు చేశారు.  జనవరి ఒకటి 2004 కు ముందు…

ప్రచురణార్థం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి… ప్రతి అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జనగామ సెప్టెంబర్ 2 జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ఉన్నత…

ప్రచురణార్థం పోషణ మాసం విజయవంతం చేయాలి… జనగామ సెప్టెంబర్ 2. పోషణ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు చేపడుతున్న పోషణ మాస కార్యక్రమం పోస్టర్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 26 వేల మంది పిల్లల్లో 24 వేల మంది ఆరోగ్యాన్ని పరిశీలించడం జరిగిందని…

పత్రిక ప్రకటన తేదీ : 02–09–2022, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, స్వీప్ యాక్టివిటీ, ఓటు నమోదు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే…

గర్బీణి స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి  సీజనల్ వ్యాదులు ప్రబలకుండా  చర్యలు చేపట్టాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

గర్బీణి స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్  0 0 0 0        జిల్లాలో ఎప్పటికప్పుడు గర్బీణీ స్త్రీల వివరాలను నమోదు చేయాలని, సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణ్తన్ అధికారులను ఆదేశించారు.      గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాదులు, గర్బీణిల నమోదుపై ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు,…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 2: శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 482 మంది లబ్ధిదారుల గుర్తించి, 402 యూనిట్లను ఫిజికల్ గా గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. మిగులు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రౌండింగ్ చేసిన యూనిట్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని, లాభసాటిగా నిర్వహణ ఉండేట్లు లబ్ధిదారులకు అవగాహన…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 2: బ్రూణ హత్యల నివారణ పై గోడపత్రిక ఆవిష్కరణ సృష్టిలో ఆడ మగ సమానమని కానీ స్త్రీ పట్ల వివక్షతతో ఆమెని గర్భస్థ పిండంలోనే చంపేస్తున్నారని ఇది అమానుషమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. భ్రూణ హత్యలు, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై న్యాయమూర్తి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ తో కలిసి బ్రూణ హత్యల…

DPRO ADB- విద్యార్థులకు ప్రస్తుత సీజన్ లో వైద్య పరీక్షలు, సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ప్రస్తుత సీజన్ లో వైద్య పరీక్షలు, సేవలు రానున్న రెండు వారాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గిరిజన సంక్షేమం, వైద్య శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 54 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రెండు వారాలలో వైద్య పరీక్షలు RBSK బృందం…