Day: September 3, 2022

పత్రికా ప్రకటన     తేది:03.09.2022, వనపర్తి. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్ లు ల్యాబ్ లు, ఆయుర్వేద, యునాని ఆసుపత్రులు జిల్లా నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో నియమ, నిబంధనలను పాటిస్తూ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు సూచించారు. శనివారం ఐ డి ఓ సి కార్యాలయంలో కలెక్టర్ చాంబర్లో ఆమె జిల్లా నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా…

పత్రికా ప్రకటన.    తేది:03.09.2022, వనపర్తి . ఈ విద్యా సంవత్సరం నుండి వనపర్తి జిల్లాలో జెఎన్‌టియుహెచ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ పి.జి. విద్యను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఐ డి ఓ సి. కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో జెఎన్‌టియుహెచ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ పాఠశాల విసి ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డి, వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌ డాక్టర్ ఇందిరా రాణిని, రిజిస్ట్రార్…

పత్రికా ప్రకటన     తేది:03.09.2022, వనపర్తి. గురుకుల విద్యాలయాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పరిధిలోని మర్రికుంటలో గల ఎస్సీ గురుకుల, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేపట్టే “స్వచ్చ గురుకుల” పోస్టర్ ను గురుకుల సిబ్బందితో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5వ. తేది నుండి…

పత్రికా ప్రకటన,      తేది:03.09.2022, వనపర్తి. గరుడ యాప్ వినియోగం పక్కాగా అమలు చేయాలని, ఆధార్ సీడింగ్, నూతన ఓటర్లను నమోదు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శనివారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో వనపర్తి, పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్లతో  బి.ఎల్. ఓ.లతో ఆధార్ సీడింగ్, నూతన ఓటర్ల నమోదు, ఫామ్ 6 బి, ఫామ్ 7, ఫామ్ 8 పై ఆయన…

  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను సమస్య రహిత పాఠశాలలుగా తీర్చిదిద్దేలా కృషిచేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ . 0 0 0 0 జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పాఠశాలలను తీర్చిదిద్దేలా కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.      శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజిబివి మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్దవంతంగా అమలు చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయం నుండి పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో కలిసి…

Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS) launched a one week-long ‘Swachh Gurukul Drive’ from 05.09.2022 to 11.09.2022 in all its 268 social welfare residential educational institutions. Sri Ronald Rose, IAS, Secretary, TSWREIS said’ the main purpose of the drive is to keep the social welfare residential institutions clean and neat with the involvement…

నాయబ్ తహసిల్దార్ వెంకటేష్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు  జారీచేసిన జిల్లా కలెక్టర్ పీ.  ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన తేదీ 03.09.2022 నాయబ్ తహసిల్దార్ వెంకటేష్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్ ఈ నెల 1వ తేదీన 230 క్వింటాళ్ల బరువున్న 460 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని AP 22V6789 వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల అధికారులు సీజ్ చేసి విచారణ చేయగా MLS పాయింట్ అధికారి డిప్యూటీ తహసీల్దార్ ఏ వెంకటేష్ ఇతర ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ప్రజా పంపిణీ బియ్యాన్ని…

కుటుంబ సమేతంగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ * —————————— —————————— వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి వేణుగోపాల్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్ కు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు…

పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ గురుకులం’ కార్యక్రమం – స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వారం రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి – ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకులాలకు చిరునామా గా జిల్లా గురుకులాలను నిలపాలి – ప్రతి గురుకులం కు మస్కిటో మిషన్ లను అందజేస్తాం – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————— —————————— ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛ గురుకులం’ కార్యక్రమానీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనీ జిల్లా…