Day: September 4, 2022

విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించాలి:: ఈశాన్య ప్రాంత అభివృద్ధి , సహాకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి వర్యులు బి.ఎల్ వర్మ .

ప్రచురణార్ధం మహబూబాబాద్,04: విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి , సహాకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి వర్యులు బి.ఎల్ వర్మ అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్దులతో విద్యాబోధన పట్ల అడిగి తెలుసుకున్నారు. ఆంగ్ల మాధ్యమం పై విద్యార్థులకు పట్టు ఉండాలని కష్టపడి చదివి మంచి విద్యతో పాటు…

ప్రచురణార్థం * వరంగల్ 04 సెప్టెంబర్ ( ఆదివారం ). సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పూర్వ వైభవం సంతరించుకొని అశేష భక్తజనంతో స్వామి వారు పూజలు అందుకునే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి తీర్చిదిద్దేందుకు వాస్తు ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు వెంటనే టెండర్ పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు ఆదివారం రోజున జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ…

ఆయుష్మాన్ భారత్ సేవలను మరింత విస్తరింప చేయాలి:: ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్యులు బి.ఎల్ వర్మ

ప్రచురణార్ధం దంతాలపల్లి, మహబూబాబాద్,04: ఆయుష్మాన్ భారత్ సేవలను మరింత విస్తరింప చేయాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్యులు బి.ఎల్ వర్మ అన్నారు.మహాబాబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం మంత్రి సందర్శించి వైద్య సేవల పట్ల,కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్పష్టత కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…