Day: September 8, 2022

జాతీయ పంచాయితీ అవార్డులను సాధించేలా కృషియాలి

జాతీయ పంచాయితీ అవార్డులను సాధించేలా కృషియాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0 జిల్లాలో పచ్చదనం పరిశుభ్రతతో పాటు సంక్షేమ అభివృద్ది రంగాలలో ముందుంచి ప్రతి గ్రామ పంచాయితీకి జాతీయ పంచాయితీ అవార్డు సాధించేలా అధికారులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.      గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మరియు మండల స్థాయి అదికారులతో నేషనల్ పంచాయతీ అవార్డు లపై…

పోషకాహార లోపం ఉన్న పిల్లలకు వైద్యసహాయాన్ని అందించాలి

పోషకాహార లోపం ఉన్న పిల్లలకు వైద్యసహాయాన్ని అందించాలి   మొదటి త్రైమాసికంలో 100శాతం గర్బీణీ మహిళల రిజిస్ట్రేషన్ కావాలి   డెంగ్యూవ్యాది నివారణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి   ప్రతి మంగళ, శుక్రవారాల్లో పాఠశాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలి   స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0      జిల్లాలో పోషకహార లోపం ఉన్న పిల్లలకు గుర్తించి వారికి పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సహాయాన్ని…

పంట నమోదు మండలం వారీగా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా జరగాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహాబూబాబాద్, సెప్టెంబర్ -08: జిల్లాలో పంట నమోదు క్లస్టర్, మండలం వారీగా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా జరగాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజ్ఞా సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన వన పంటల నమోదు,సాగు విస్తీర్ణం, రైతు భీమ, పియం కిసాన్ ఈకెవైసి ఎరువుల నిల్వలు వారి సాగు దిగుబడి అంచనాలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 8: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకై అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని పాటించాలని, నీరు నిల్వకుండా చూడాలని అన్నారు. తాజా పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఎక్కడా ఫుడ్ పాయిజన్ సమస్య రాకూడదని ఆయన తెలిపారు.…

మొక్కల సంరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం మహాబూబాబాద్, సెప్టెంబర్ -08: జిల్లాలో తెలంగాణకు హరితహారం క్రింద ఈ సంవత్సరం 63 లక్షల మొక్కలను నాటడం జరిగిందని వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. గురువారం సాయంత్రం ఎంపిడీఓలు ,ఎంపిఓ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ మోడల్ గ్రామ పంచాయతీ…

వరంగల్ మహానగరం లో జరగనున్న వినాయక నిమజ్జనాలు, ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హనుమకొండలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన సమీక్ష సమావేశం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ వినాయక విగ్రహ నిమజ్జనాలు అత్యంత…

పత్రిక ప్రచురణార్ధం తేదీ 08.09.2022 పోషణ మాసం సందర్భంగా జిల్లా సమీక్ష సమావేశం 08.09.2022 గురువారం రోజున జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో సమన్వయ సమావేశం వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీ జి .గోపి గారి ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి ఎం శారద అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని, 6 నెలల లోపు పిల్లలకు పూర్తిగా…

నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2022 ఇందులో భాగంగా మన జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు ప్రథమ భూమిక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు గురువారం రోజున జిల్లా పరిషత్ సమావేశ హాలులో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2022 లో భాగంగా వివిధ మండలాల ఎంపీడీవోలు ,ఎం పి ఓ లు, వివిధ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

ఈ భూమి మీద మనం జీవించి లేకపోయినా మన శరీరంలో అవయవాలు డొనేట్ చేయడంవల్ల ఎంతోమందికి ప్రాణదానం చేసిన వారం అవుతామని మానవతా కోణంలో ఆలోచించాలని ప్రజలు అవగాహన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు గురువారం రోజున 37 వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం యాత్ర వైద్యశాల నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు కాకతీయ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థులు ఎంజీఎం ఆసుపత్రి జి ఎన్ ఎమ్…

DPRO ADB- కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మెడికల్ ఆఫీసర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేజీబీవీ విద్యాలయాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పండగల సమయంలో వారి స్వగ్రామాలకు వెళ్లి రావడం జరుగుతున్నదని, వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ జ్వరాలు ప్రభలడం వలన వారి గ్రామాల్లోని…