Day: September 9, 2022

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 9: జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో భూ సేకరణ ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3వ రైల్వే లైన్, ఆర్వోబి, నేషనల్ హైవే, సింగరేణి కాలరీస్ కంపెనీల అవసరాల నిమిత్తం భూ సేకరణ ప్రక్రియ చేపట్టుట జరుగుతుందన్నారు. కొండపల్లి-కాజీపేట సెక్షన్ ల మధ్య రైల్వే…

తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని నారాయణపేట శాసన సభ్యులు  యస్ రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు

తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని నారాయణపేట శాసన సభ్యులు  యస్ రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో   అదనపు కలెక్టర్ పద్మజ, జిల్లా అధికారులు, ఆర్డీవో, పోలీస్ లతో సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా శాసన సభ్యులు  వివరిస్తూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకున్న సందర్భంలో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణా విమోచన దినోత్సవాన్ని మూడు రోజుల పాటు…

కలెక్టరేట్  గణపతికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్

కలెక్టరేట్  గణపతికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్             గణేష్ నిమజ్జనం సందర్బంగా జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన  గణేష్ విగ్రహనికి జిల్లా కలెక్టర్ అర్. వి. కర్ణన్ పూజలు నిర్వహించారు.   చివరిరోజు సందర్బంగా గణేష్ ప్రతిమను నిమజ్జనానికి తీసుకువెళ్లనున్న సందర్బంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లు పాల్గోని  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం కలెక్టర్ ఇద్దరు కుమారులకు పూజారి…

ఆదాయోత్పత్తి  మార్గంగా దళితబందు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఆదాయోత్పత్తి  మార్గంగా దళితబందు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0          దళితబందు పథకం ద్వారా లబ్దిదారులకు లాభసాటి యూనిట్లను ప్రతిపాధించడం మాత్రమే కాకుండా లబ్దిదారునికి అదాయ ఉత్తత్తికి మార్గాo సుగమం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.       శుక్రవారం సాయంత్రం కలెక్టర్ శిబిర కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన విద్యూత్ వాహన్ సంస్థ తో జరిగిన సమావేశంలో  కలెక్టర్ పాల్గోన్నారు.  ఈ…

గర్బీణీ స్త్రీలకు మెరుగైన వైద్యసేవలను, ఆరోగ్య సూచనలు అందించాలి

గర్బీణీ స్త్రీలకు మెరుగైన వైద్యసేవలను, ఆరోగ్య సూచనలు అందించాలి   ఎప్పటికప్పుడు గర్బీణీల వివరాలు వెబ్ సైట్లో నమోదు చేయాలి సాదారణ ప్రసవాలకే ప్రాదాన్యం ఇవ్వాలి గర్బీణీలు పౌష్టీకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0               గర్బీణీ స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలను, అరోగ్య సూచనలను ఆశాలు, ఎఎన్ఎంలు, వైద్యులు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.               శుక్రవారం…

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి గజ ఈతగాళ్లు లకు ప్రత్యేక లైవ్ జాకెట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ నిమజ్జనం చేసే మానకొండూరు చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువులను సందర్శించిన కలెక్టర్ 0000000      జిల్లాలో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.      శుక్రవారం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమ…

ITDA UTNR: ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి.

    ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి. ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి భూమిపూజ చేసారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రం లోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. బాలికలకు అందిస్తున్న విద్య, వైద్య సదుపాయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.…

ITDA UTNR: స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి.

  స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జైనూర్, సిర్పూర్ (యు) మండల కేంద్రాలలో బాల వికాస ఆధ్వర్యంలో నీటి శుద్దీకరణ పథకంలో నిర్మించిన వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ లను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవా లక్ష్మి తో కలిసి…

జిల్లా ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన శనివారం గనులు మరియు మినరల్స్ ఫౌండేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ -పి.ఉదయ్ కుమార్

త్రికా ప్రకటన తేదీ 09.09.2022 జిల్లా ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన శనివారం గనులు మరియు మినరల్స్ ఫౌండేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 10వ తేదీన ఉదయం 10:30 గంటలకు మైనింగ్ , మినరల్స్ ఫౌండేషన్ జిల్లా స్థాయి కమిటీ జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

ITDA UTNR: చదువుతోనే ఏదైనా సాధించవచ్చు: ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి.

    విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఐటిడిఏ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. నూతనంగా 6 లక్షల 80 వేల నిధులతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను పిఓ రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు. వివిధ ప్రయోగాల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల ఉద్దేశించి పిఓ…