బాలికలకు రుతుస్రావం పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు అవసరమైన సాయాన్ని అందించేందుకు PURE, People for Urban and Rural Education స్వఛ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 127 పాఠశాలల్లో బాలికల ఆరోగ్య ఋతు పరిశుభ్రత మరియు కార్యశాలలు పైన విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించటం కోసం సంస్థ వారు కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ గారు పతాక ఆవిష్కరణ చేశారు. పైలట్…
బాలికలకు రుతుస్రావం పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు అవసరమైన సాయాన్ని అందించేందుకు PURE, People for Urban and Rural Education స్వఛ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 127 పాఠశాలల్లో బాలికల ఆరోగ్య ఋతు పరిశుభ్రత మరియు కార్యశాలలు పైన విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించటం కోసం సంస్థ వారు కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ గారు పతాక ఆవిష్కరణ చేశారు.
