Day: September 11, 2022

పత్రికా ప్రకటన.       తేది:11.09.2022, వనపర్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా  గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆదివారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో తెలంగాణ సారస్వత పరిషత్ రూపొందించిన వనపర్తి జిల్లా సమగ్ర స్వరూపం “వనపర్తి జిల్లా వైభవం” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

పత్రికా ప్రకటన.      తేది:11.09.2022, వనపర్తి. రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అండగా ఉండి, ఆర్థిక బరోసా కల్పించేందుకు “ఆసరా” పెన్షన్ లను అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆదివారం వనపర్తి మండలంలోని రాజపేట, అచ్యుతాపూర్, చిట్యాల, అప్పాయిపల్లి గ్రామ పంచాయతీలలో లబ్ధిదారులకు “ఆసరా పెన్షన్” కార్డ్ లను మంత్రి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజంలో…

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా  నారాయణపేట జిల్లా అటవీశాఖ సిబ్బంది ,  అటవీ శాఖ లో పని చేస్తూ నిధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు  ఘన నివాళి అర్పించారు

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా  నారాయణపేట జిల్లా అటవీశాఖ సిబ్బంది ,  అటవీ శాఖ లో పని చేస్తూ నిధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు  ఘన నివాళి అర్పించారు. ఎక్లాస్ పూర్ పార్క్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ అధికారి, జోగుళాంబ సర్కిల్ , శ్రీమతి క్షితిజ , IFS గారు ముఖ్య అతిధిగా హాజరై  అమరవీరుల స్మారక  చిహ్నానికి పుష్పగుచ్చాన్ని సమర్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో  ఈనాటికి  పర్యావరణ పరిరక్షణకు ప్రాణాలకు…

భారీ వర్షాల నేపథ్యం లో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి అన్ని శాఖల జిల్లా అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలి క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ… సమన్వయంతో పనిచేయాలి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి అందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు ఇప్పటికే ఏర్పాటు చేశాం ప్రజలకు అత్యవసర…

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ అలెర్ట్. – భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక —————————— —————————— భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అలెర్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.  చిన్నపిల్లలతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.…

చదువుతోపాటు క్రీడల్లోను తెలంగాణ ప్రగతిని సాధించింది

చదువుతోపాటు క్రీడల్లోను తెలంగాణ ప్రగతిని సాధించింది గతాన్ని ఎప్పుడు మరిచిపోకూడదు. రాష్ట్ర ఆవిర్భవం  అనంతరం గురుకులాల అభివృద్ది. రాబోయో కాలానికి  మహవృక్షాలుగా ఎదిగి కన్న కలలను నిజం చేయాలి. గురుకులాల్లోని పిల్లలకు వేడినీటి స్నానం కోసం  గీజర్ ల ఏర్పాటు. రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 0 0 00                 చదువుతోపాటు, క్రీడల్లో అసక్తి ఉన్న పిల్లలను ప్రోత్సహిస్తు అద్భుతమైన  ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని…