Day: September 12, 2022

పత్రికా ప్రకటన         12 9 2022, వనపర్తి ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటరు జాబితాను  బలోపేతం చేయాలి. గోడ పత్రిక పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని  ఓటరు జాబితా ను బలోపేతం చేయ్యోలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పేర్కొన్నారు. సోమవారం సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఓటరు జాబితా బలోపేతం గోడ పత్రిక పోస్టర్ ఆవిష్కరించించారు.…

పత్రికా ప్రకటన     తేది:12.09.2022, వనపర్తి. ప్రభుత్వం టీ.ఎస్. – ఐ పాస్ ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు, యువత ఆర్థికాభివృద్ధి పొందేందుకు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్బాన్ సూచించారు. సోమవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ – ఐ పాస్ సబ్సిడీ రుణాలపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి. లకు…

పత్రికా ప్రకటన తేది:12.09.222, వనపర్తి. ఈ నెల 16వ. తేది నుండి 18వ. తేది వరకు నిర్వహించనున్న “తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల″ను నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో “తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల” ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ. తేది నుండి…

పత్రికా ప్రకటన.    తేది:12.09.2022, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన  ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి, జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమం…

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం 132 ఫిర్యాదులు రాగా వాటన్నింటిని జిల్లా కలెక్టర్ సంబంధిత తహసిల్దారులు, ఎం పి డి ఓ లు ,మండల అధికారులు, జిల్లా అధికారులతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.ఫిర్యాదుల స్వీకరణ సందర్బంగా సంబంధిత తాహసిల్దార్, ఎంపీడీవోలతో మాట్లాడుతూ ఫిర్యాదుదారులు సమర్పించిన ఫిర్యాదుల…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 12: ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో వజ్రోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16 నుండి 18 వరకు 3 రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ నెల…

దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  సోమవారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కు ముందు వృద్ధులు,…

ప్రజావాణిలో వచ్చిన ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి*   *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *సెప్టెంబర్ 12 *ప్రజావాణిలో వచ్చిన ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరచాలి  జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించాలి  జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరచాలి   జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000      పాఠశాల విద్యను పటిష్ట పరచడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం( ఎఫ్ ఎల్ ఎన్) ప్రారంభించిన కార్యక్రమమును జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల యందు పూర్తిస్థాయిలో అమలు పరచాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు    …

తప్పులు లేని ఖచ్చితమైన ఓటరు జాబితా తయారు చేసేందుకు ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో టైనీ కలెక్టర్‌ పి.గౌతమితో కలిసి ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం పై రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఖచ్చితమైన వివరాలతో తప్పులు లేని ఓటర్ల జాబితాను బలోపేతం దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పని…