జిల్లా కలెక్టర్ డి హరిచందన జిబి శెట్టి ఫంగ్షణ్ హాల్ ను యస్పి వెంకటేశ్వర్లు తో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా 16వ తేది రోజు ర్యాలి అనతరం హాల్ లో నిర్వహించబోయే సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. ర్యాలి లో పాల్గొన్న వారందరికి భోజన సద్యుపయాల ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలన్నారు. భోజన సమయం లో ఎక్కువ సందడి లేకుండా అధికంగా టేబుల్స్ ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. త్రాగటానికి నిటి ఎద్దడి లేకుండా తగు…
జిల్లా కలెక్టర్ డి హరిచందన జిబి శెట్టి ఫంగ్షణ్ హాల్ ను యస్పి వెంకటేశ్వర్లు తో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా 16వ తేది రోజు ర్యాలి అనతరం హాల్ లో నిర్వహించబోయే సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు
