Day: September 15, 2022

  పత్రిక ప్రకటన తేదీ : 15–09–2022 ఆదివాసీ గిరిజన సమ్మేళనం ప్రచార గోడపత్రికను ఆవిష్కరంచిన కలెక్టర్ హరీశ్, హైదరాబాద్కు తరలివెళ్ళేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఈనెల 17న హైదరాబాద్లో నిర్వహించనున్న ఆదివాసీ గిరిజన…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీకి సర్వం సిద్ధం – జిల్లా కలెక్టర్ డి హరిచందన

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీకి సర్వం సిద్ధం – జిల్లా కలెక్టర్ డి హరిచందన   తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవల సందర్భంగా ఈ నెల 16వ తేదీన ఒక్కో నియోజకవర్గంలో కేంద్రాల్లో 15 వేల మందితో నిర్వహించనున్న ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని నారాయణపేట  జిల్లా కలెక్టర్ డి హరిచందన గురువారం పోస్టర్ విడుదల సందర్భంగా తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో ఆదివాసీ గిరిజన సమ్మేలణం పోస్టర్ విడుదల చేసి  …

సమాజం నుండి నులిపురుగుల నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

సమాజం నుండి నులిపురుగుల నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా కేంద్రం లోని బాలికల ఉన్నత పాటశాల  లో జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమన్ని ప్రారంభింఛి సమాజం నుండి నులిపురుగు  నిర్మూలించాలని ప్రజలను కోరారు.  జిల్లా కలెక్టర్ ప్రరంభోత్సః కార్యక్రమం లో మాట్లాడుతూ  1 నుండి 19 సవత్సరాలు వయస్సు ఉన్న పిల్లలందరూ ఆహారం తిసుకున్నతరువత అల్జండ జోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.  సమాజం నుండి నులుపుర్గులను…

అధికార యంత్రాంగంలో ప్రతి స్థాయి ఉద్యోగి పని చేస్తేనే ఆ ప్రాంతం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమని, మనం చేసే పనిని చిన్నతనంగా చూడకూడదని, సరైన పని ఏం చేసినా గర్వంగా భావించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వెనుకబడిన తరగతుల స్టడీ సర్మిల్‌ను మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో…

ప్రెస్ రిలీజ్ హనుమకొండ సెప్టెంబర్ 15 దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి : ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈ నెల 23,24,25 వ తేదీల్లో ముాడు రోజుల పాటు కాజీపేటలోని దర్గా ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల నుండి అధికారులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా…

DPRO ADB -తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం బోథ్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యత వేడుకల నిర్వహణ ఏర్పాట్లను ఎస్పీ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 15వేల మంది చొప్పున భారీ ర్యాలీ…

ప్రచురణార్ధం సెప్టెంబరు, 15 ఖమ్మం: – జాతీయ నులిపురుగల నివారణ కార్యక్రమంను పురస్కరించుకొని నులి పురుగుల మందు పంపిణి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 15: గోళ్లపాడు చానల్ ఆధునికీకరణకు సంబంధించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పనుల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేసి, త్వరలో పూర్తి చేయాలన్నారు. మురికినీటి డ్రెయిన్స్ 92 శాతం, అండర్ గ్రౌండ్ డ్రయినేజి పనులు 99 శాతం పూర్తయినట్లు ఆయన అన్నారు. మిగులు పనులపై ప్రత్యేక…

తీగల వంతెన అప్రోచ్ రోడ్డు  పనులను త్వరగా పూర్తచేయాలి

తీగల వంతెన అప్రోచ్ రోడ్డు  పనులను త్వరగా పూర్తచేయాలి రేయింబవళ్లు అప్రోచ్ పనులు జరగాలి నాణ్యత ప్రమాణాలు పాటించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 00      కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలతో రేయింబవళ్ళు పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.        గురువారం  రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో…

ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా నుండి ఆదివాసి, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్- పి ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 15-9-2022 నాగర్ కర్నూల్ జిల్లా. ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా నుండి ఆదివాసి, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ 17వ తేదీ హైదరాబాదులో నిర్వహించనున్న ఆదివాసి గిరిజన సమ్మేళనం ప్రచార గోడపత్రికను గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జాతీయ సమైక్యత…