Day: September 16, 2022

నారాయణపేట జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ర్యాలీ… శాసనసభ్యులు యస్ రాజేందర్ రెడ్డి

నారాయణపేట జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ర్యాలీ… తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం  సందర్భంగా  జిల్లా కేంద్రం లో సమావేశం లో నారాయణపేట శాశన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం లోనే తెలంగాణ రాష్టం 15 రోజుల పాటు  భారత స్వతంత్ర వజ్రోత్సవాలను జరుపుకోవడం జరిగిందని ఇప్పుడు తెలంగాణ రాష్టం విమోజన దినాన్ని తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించుకోవాలని  రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారంగా నిర్వహిన్చుకోవడంజరుగుతోన్దన్నారు. భారత దేశానికి 1947  …

కష్టపడితేనే  ఫలితం  MLA యస్ రాజేందర్ రెడ్డి

కష్టపడితేనే  ఫలితం  MLA యస్ రాజేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రం  లోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రి కళాశాల లో బిసి స్టేడి సర్కిల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి    కష్ట పడితేనే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.  విద్యర్థులు ఎవరో వస్తారు ఏమో చబుతారు అని కాకుండా తెలంగాణా వచినతరువత హర్హత ప్రకారమే ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం జిల్లా లో 748  ఉద్యోగాలను ఇవ్వడం…

నేషనల్ ఇన్స్పైర్ పోటీలలో ఉత్తమ స్థానం సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం సెప్టెంబర్ 16 మహబూబాబాద్ ఈనెల 14 , 15వ తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి 9వ నేషనల్ ఇన్స్పైర్ పోటీలలో ఉత్తమ స్థానం సాధించిన జిల్లా విద్యార్థులను జిల్లా కలెక్టర్ కె శశాంక అభినందించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎన్ భవాని, E. నాని ల ఎగ్జిబిట్స్ జాతీయస్థాయిలో టాప్ 60 స్థానం సంపాదించిన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

దళితబందు పథకం చాలా బాగుంది నీతి అయోగ్ బృంద సభ్యులు

దళితబందు పథకం చాలా బాగుంది నీతి అయోగ్ బృంద సభ్యులు 000000                దళితవర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న దళితబందు పథకం చాలా బాగుందని నీతి అయోగ్ కమిటి సభ్యులు ప్రశంసించారు.        శుక్రవారం హుజరాబాద్ పట్టణంలో  విశ్వనాథ్ బిష్ణయ్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం దళిత బంధు  లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలించి లబ్దిదారుల…

కౌమార బాలికలకు 100శాతం హిమోగ్లోబిన్ పరీక్షలను నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

కౌమార బాలికలకు 100శాతం హిమోగ్లోబిన్ పరీక్షలను నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0             శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యధికారలు, పంచాయితి శాఖ అధికారులతో జిల్లాలో గర్బీణీల నమోదు హిమోగ్లోబిన్ పరీక్ష సీజనల్ వ్యాదులపై సమీక్షాసమావేశం నిర్వహించారు.  ఈ  సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు.  కౌమార బాలికలకు 23 సెప్టెంబర్ లోగా…

గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు

ప్రచురణార్థం సెప్టెంబర్ 16 మహబూబాబాద్ గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా…

రైతులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

రైతులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0         పట్టు పురుగులు, లక్క సాగు, తేనెటీగల పెంపకం కొరకు బ్యాంకుల ద్వారా  అందించే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్  అన్నారు .       శుక్రవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ లో ప్రత్యేక జిల్లాస్థాయి సాంకేతిక కమిటి (DLTC)…

తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అకాడమీ, సిరిసిల్ల  మినీ స్టేడియం , రాజన్న సిరిసిల్ల జిల్లా లో 14 సం. ల నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్థానిక బాలురకు వాలీబాల్ క్రీడలో ప్రవేశాలకై రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల యొక్క శారీరక మరియు క్రీడ నైపుణ్యాన్ని పరీక్షించి ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, కే ధనంజనేయులు, యాదాద్రి భువనగిరి జిల్లా  గారు తెలిపారు.  19.09.2022 & 20.09.2022…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గము మీర్ పేట్ మునిసిపల్ ఆఫీసు దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మీర్ పేట్ మున్సిపాలిటీ నుండి బడంగ్ పేట్ వరకు సాగిన ర్యాలీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు శుక్రవారం పట్టణంలో ఘనంగా జరిగాయి. లక్ష్మి గార్డెన్ నుండి ఎన్.జి.కళాశాల వరకు విద్యార్థులు,మహిళలు,ప్రజలు,ఉద్యోగులు జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు . ర్యాలీ లో సుమారు 25 వేల మంది పాల్గొన్నారు  ర్యాలీ అనంతరం ఎన్ .జి.కళాశాల మైదానం లో శాసనసభ్యుల అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారత యూనియన్ లో…