Day: September 17, 2022

పత్రికా ప్రకటన     తేది :17.09.2022, వనపర్తి. ఈ నెల 18వ. తేదిన “తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల” వేడుకలలో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సాయంత్రం గం.6.00 లకు సాంస్క్రతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమర యోధులకు, కళాకారులకు సన్మానం నిర్వహించనున్నట్లు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్య అతిథులుగా హాజరవుతారని జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి…

పత్రికా ప్రకటన      తేది:17.09.2022, వనపర్తి, ప్రభుత్వ ఆదేశాల మేరకు “విరాట్ విశ్వకర్మ జయంతిని” ఘనంగా నిర్వహించినట్లు, విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “విరాట్ విశ్వకర్మ జయంతి” సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్…

పత్రికా ప్రకటన.     తేది:17.09.2022, వనపర్తి. ప్రభుత్వ ఆదేశాల మేరకు “తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు” సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. శనివారం వనపర్తి పట్టణంలోని ఐ.డి. ఓ.సి. ప్రాంగణంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ అపూర్వ రావుతో కలిసి ఆయన పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన…

పత్రికా ప్రకటన       తేది:17.09.2022, వనపర్తి. ప్రభుత్వం గిరిజనులకు, ఆదివాసీలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టటమే గాక, వారికోసం గిరిజన భవనాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ సూచించారు. శనివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్, గిరిజన, ఆదివాసి భవన ప్రారంభోత్సవానికి తరలి వెళ్లేందుకు బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నుండి…

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *సెప్టెంబర్ 17* *వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 18న సాంస్కృతిక కార్యక్రమాలు* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ నేల 18 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పలువురు స్వాసంత్ర్య సమర యోధుల ను, కళాకారులను,…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయం నందు గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయం నందు గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి గౌని సురేఖ గారు ,నారాయణపేట జడ్పిటిసి శ్రీమతి అంజలి గారు ,మద్దూర్ జెడ్పిటిసి శ్రీ రఘుపతి రెడ్డి గారు, కోఆప్షన్ సభ్యులు M.A .వాహీద్ గారు, తాజుద్దీన్ గారు, జెడ్పీ…

సకల కళలకు, సృజనాత్మకతకు భగవాన్ విశ్వకర్మ అదిదేవుడు – రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి

సకల కళలకు, సృజనాత్మకతకు భగవాన్ విశ్వకర్మ అదిదేవుడు – రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి   సకల కళలకు, సృజనాత్మకతకు అధినేత,మానవ మనుగడకు అవసరమైన రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు భగవాన్ విశ్వకర్మ అని రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి  అన్నారు. శనివారం ఉదయం శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా యస్పి కార్యాలయ సమావేశ మందిరం లో  జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…

తెలంగాణా సాయుధ పోరాటంలో  పోరాడి  అసువులు బాసిన  ఉద్యమకారుల స్ఫూర్తిని కోనసాగిస్తు జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మరెడ్డి  అన్నారు

తెలంగాణా సాయుధ పోరాటంలో  పోరాడి  అసువులు బాసిన  ఉద్యమకారుల స్ఫూర్తిని కోనసాగిస్తు జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మరెడ్డి  అన్నారు.  తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నారాయణపేట జిల్లా  పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా ఆమె  జిల్లా…

జ్యోతిబాపూలే ( సర్కస్ గ్రౌండ్) పార్కులో స్వతంత్ర సమరయోధులు,కవులు, కళాకారులకు సన్మానం  అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్

జ్యోతిబాపూలే ( సర్కస్ గ్రౌండ్) పార్కులో స్వతంత్ర సమరయోధులు,కవులు, కళాకారులకు సన్మానం  అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్  0 0 0 0     తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదిన స్వతంత్ర సమరయోధులు, కవులు కళాకారులకు సన్మానించనున్నట్లు జిల్లా ఆదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ అన్నారు.             75వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 18 రోజున పట్టణంలోని జ్యోతిబాపూలే ( సర్కస్ గ్రౌండ్)…

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా  పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న రాష్ట్ర బి సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

ప్రియమైన సోదర, సోదరీమణులారా! తెలంగాణ జాతీయ సమైక్యతవజ్రోత్సవ వేడుకలకు హాజరైన  ప్రజలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, నగర ప్రముఖులకు, పాత్రికేయులకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.  చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం.…