Day: September 18, 2022

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక నారాయణ పేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హల్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి హరిచందన   శాసన సభ్యులు  ఎస్.రాజేందర్ రెడ్డి గారికి తో కలిసి పాల్గొన్నారు

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక నారాయణ పేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హల్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి హరిచందన   శాసన సభ్యులు  ఎస్.రాజేందర్ రెడ్డి గారికి తో కలిసి పాల్గొన్నారు. శాసన సభ్యులు జ్యోతి ప్రజ్వలన తో సంస్క్ర్యతిక కార్యక్రమాలు ప్రరంభించానైనది.  ఆదిగాదిగో పిలుస్తుంది నవతెలంగాణ  అంటూ  బలకేంద్రం విద్యార్థులతో మొదలైన సంస్కృతిక కార్యక్రమం   హట్టహసంగా ముగిసింది. వివిధ…

DPRO ADB-తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన, స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, నటరాజ్, శిక్షణ సహాయ కలెక్టర్ పి. శ్రీజ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని…

ఘనంగా సాంస్కృతిక వేడుకలు*  *స్వాతంత్య్రం కోసం,తెలంగాణ కోసం పోరాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *సెప్టెంబర్ 18* *ఘనంగా సాంస్కృతిక వేడుకలు* *స్వాతంత్య్రం కోసం,తెలంగాణ కోసం పోరాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *ఓరుగల్లు గడ్డ కళాకారుల అడ్డ *స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకే ఈ వేడుకలు : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ *తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్…

సంస్కృతి సాంప్రదాయం నుండే ఆస్తిత్వం ఏర్పడుతుంది::శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్

ప్రచురణార్థం సెప్టెంబర్ 18 మహబూబాబాద్ సంస్కృతి సాంప్రదాయం నుండే ఆస్తిత్వం ఏర్పడుతుందని మన సంస్కృతి సాంప్రదాయాలలో గౌరవం ఇమిడి ఉందని తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సాంస్కృతిక వేడుకలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ కె.శశాంక, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నందన గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేడుకలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్…

  జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి, తెలంగాణా ఉద్యమ నేపథ్యంగా ప్రదర్శనలు ప్రదర్శనలను వీక్షించి మంత్రముగ్దులైన వీక్షకులు —————————————- తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో  నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా అలరించాయి. సిరిసిల్ల పట్టణంలోని డా.సినారె కళామందిరంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి, తెలంగాణ జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఆదివారం రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాకారుల సన్మాన కార్యక్రమమునకు రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశభక్తి, తెలంగాణ గేయాలతో కళాకారులు, ZPHS Girls ఆమన్గల్, KGBV ఆమన్గల్, కందుకూర్ విద్యార్థులు తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని కళ్ళకు కట్టినట్లు నృత్యాలు…