*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *సెప్టెంబర్ 19:2022* *గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి* *టిఎస్పిఎస్సి కార్యదర్శి జనార్దన్ రెడ్డి వచ్చే నెల 16వ తేదీన నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని టిఎస్పిఎస్సి కార్యదర్శి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను అన్ని విధాల సిద్ధం చేయాలన్నారు. కేంద్రాల్లో అవసరమైన తాగునీటి వసతి కల్పించాలని…
గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి* *టిఎస్పిఎస్సి కార్యదర్శి జనార్దన్ రెడ్డి
